మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Dasa Maha Vidya – దశమహావిద్యలు


1. శ్రీ మహాకాళీ

శ్రీ కాళికా స్తోత్రాలు

2. శ్రీ తారా దేవి

శ్రీ తారా కవచం

శ్రీ తారా స్తోత్రం (తారాష్టకం)

శ్రీ తారాంబా హృదయం

శ్రీ నీలసరస్వతీ స్తోత్రం

శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామావళిః


3. శ్రీ త్రిపురసుందరీ

శ్రీ త్రిపురసుందర్యష్టకం

శ్రీ త్రిపురసుందరీ దండకం

శ్రీ త్రిపురసుందరీ ప్రాతః స్మరణం

శ్రీ త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం

త్రిపురసుందరి మానసపుజా స్తోత్రం

శ్రీ త్రిపురసుందరీ వేదపాద స్తవః

శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం – 1

శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం – 2

శ్రీ మహాత్రిపురసుందరీ షట్కం

శ్రీ మహాత్రిపురసుందరీ హృదయం

శ్రీ షోడశీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ షోడశీ అష్టోత్తరశతనామావళిః


4. శ్రీ భువనేశ్వరి

శ్రీ భువనేశ్వరీ కవచం (త్రైలోక్యమంగళం)

శ్రీ భువనేశ్వరీ పంజర స్తోత్రం

శ్రీ భువనేశ్వరీ స్తోత్రం

శ్రీ భువనేశ్వరీ హృదయం

శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ భువనేశ్వరీ అష్టోత్తరశతనామావళిః


5. శ్రీ త్రిపురభైరవీ

శ్రీ త్రిపురభైరవీ కవచం

శ్రీ త్రిపురభైరవీ స్తోత్రం

శ్రీ త్రిపురభైరవీ హృదయం

శ్రీ భైరవీ కవచం (త్రైలోక్యవిజయం)

శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తరశతనామావళిః


6. శ్రీ ఛిన్నమస్తా దేవి

శ్రీ ఛిన్నమస్తా కవచం

శ్రీ ఛిన్నమస్తా దేవి స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవి హృదయం

ప్రచండ చండికా స్తవరాజః (శ్రీ ఛిన్నమస్తా స్తోత్రం)

శ్రీ ఛిన్నమస్తా దేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ అష్టోత్తరశతనామావళిః


7. శ్రీ ధూమావతీ

శ్రీ ధూమావతీ కవచం

శ్రీ ధూమావతీ స్తోత్రం

శ్రీ ధూమావతీ హృదయం

శ్రీ ధూమావతీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ ధూమావతీ అష్టోత్తరశతనామావళిః


8. శ్రీ బగళాముఖి

శ్రీ బగళాముఖీ కవచం

శ్రీ బగళాముఖీ దశనామాత్మక స్తోత్రం

శ్రీ బగళాముఖీ వర్ణ కవచం

శ్రీ బగళాముఖీ స్తోత్రం – 1

శ్రీ బగళాముఖీ స్తోత్రం – 2

శ్రీ బగళాముఖీ హృదయం

శ్రీ బగళాముఖీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ బగళాముఖీ అష్టోత్తరశతనామావళిః


9. శ్రీ మాతంగీ

శ్రీ మాతంగినీ కవచం (త్రైలోక్యమంగళ కవచం)

శ్రీ మాతంగీ కవచం (సుముఖీ కవచం)

శ్రీ మాతంగీ కవచం – 3

శ్రీ మాతంగీ స్తోత్రం – 1

శ్రీ మాతంగీ స్తోత్రం – 2

శ్రీ మాతంగీ స్తోత్రం – 3

శ్రీ మాతంగీ స్తోత్రం (దేవీ షట్కం) – 4

శ్రీ మాతంగీ స్తోత్రం – 5

శ్రీ మాతంగీ హృదయం

శ్రీ మాతంగీ స్తుతిః

శ్రీ మాతంగీ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ మాతంగీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ మాతంగీ సహస్రనామ స్తోత్రం


10 . శ్రీ కమలా

శ్రీ కమలా కవచం

శ్రీ కమలా స్తోత్రం – 1

శ్రీ కమలా స్తోత్రం – 2

శ్రీ కమలాంబికా స్తోత్రం

శ్రీ కమలా అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ కమలా అష్టోత్తరశతనామావళిః

శ్రీ కమలా సహస్రనామ స్తోత్రం

శ్రీ కమలా సహస్రనామావళిః

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.